te_tn/mrk/15/32.md

1.1 KiB

Let the Christ, the King of Israel, come down

యేసు క్రీస్తు మరియు ఇశ్రాయేలు రాజు అని నాయకులు నమ్మలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తనను తాను క్రీస్తు అని ఇశ్రాయేలు రాజు అని పిలుస్తాడు. కాబట్టి ఆయనను దిగి రానివ్వండి” లేక “ఆయన నిజంగా క్రీస్తు మరియు ఇశ్రాయేలు రాజు అయితే, ఆయన దిగి రావాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

believe

యేసును విశ్వసించే సాధనాలు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను నమ్మండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

taunted

అపహాస్యం చేసారు, అవమానించారు