te_tn/mrk/15/29.md

1022 B

shaking their heads

ప్రజలు యేసును అంగీకరించలేదు అని చూపించుటకు ఇది ఒక చర్య.

Aha!

ఇది అపహాస్యం యోక్క ఆశ్చర్యార్థకమైయున్నది. మీ భాషలో తగిన ఆశ్చర్యార్థకమును వాడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclamations)

You who would destroy the temple and rebuild it in three days

ప్రజలు యేసును తానూ ముందే చేస్తానని ప్రవచించిన దాని ద్వారా సూచిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ దేవాలయమును కూలదీసి మూడు రోజుల్లో కట్టిస్తా అని చెప్పిన మీరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)