te_tn/mrk/15/23.md

591 B

wine mixed with myrrh

బోళము నొప్పిని తగ్గించే ఔశషధము అని వివరించుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బోళము అనే ఔషధముతో కలిపిన ద్రాక్షరసం” లేక “బోళము అనే నొప్పిని తగ్గించే ఔషధముతో కలిపిన ద్రాక్షరసం” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)