te_tn/mrk/15/15.md

1.2 KiB

to do what would satisfy the crowd

అతను ఏమి చేయుట ద్వారా జన సమూహమును సంతోషపరచగలడో దానిని చేసి వారిని సంతోషపరచాడు.

He scourged Jesus

వాస్తవానికి పిలాతు యేసును కొట్టలేదు గాని అతని సైనికులు అలా చేసారు.

scourged

కొరడా దెబ్బలు తిన్నాడు. “కొరడా దండన” అంటే ముఖ్యంగా బాధాకరమైన కొరడాతో కొట్టడం.

then handed him over to be crucified

పిలాతు యేసుకు సిలువ వేయుటకు తన సైనికులకు అప్పగించాడు. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను తిసుకువెళ్ళి సిలువ వేయండి అని అతని సైనికులతో అన్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)