te_tn/mrk/15/11.md

1.0 KiB

stirred up the crowd

ప్రధాన యాజకులు జనసమూహమును రెచ్చగొట్టడం లేక ప్రేరేపించడం గురించి ఆ జనసమూహము కదిలించే ఎదో ఒక గిన్నెవలె అని రచయిత మాట్లాడతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జనసమూహమును రెచ్చగొట్టారు” లేక “జనసమూహమును ప్రేరేపించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he would release ... instead

యేసుకు బదులుగా బరబ్బను విడుదల చేయాలని వారు కోరారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసుకు బదులుగా విడుదల చేయబడ్డాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)