te_tn/mrk/15/10.md

1.1 KiB

For he knew that the chief priests had handed Jesus over to him because of envy

ఇది యేసును పిలాతుకు ఎందుకు అప్పగించారనే దాని సందర్భ సమాచారమైయున్నది (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

the chief priests ... because of envy

బహుశా చాల మంది ప్రజలు ఆయనను అనుసరిస్తూ ఆయన శిష్యులుగా మారారు కాబట్టి వారు యేసుపై అసూయపడ్డారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రధాన యాజకులు యేసు పట్ల అసూయపడేవారు. అందువలన వారు” లేక “ప్రధాన యాజకులు ప్రజలలో యేసు యొక్క జనసమ్మతము చూసి అసూయపడ్డారు. అందుకే వారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)