te_tn/mrk/15/08.md

560 B

to ask him to do what he usually did for them

పిలాతు పండుగలో ఖైదీని విడల చేయటము గురించి ఇది తెలియచేస్తుంది. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను గతంలో చేసినట్లు వారికి ఖైదీని విడుదల చేయుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)