te_tn/mrk/15/06.md

950 B

Connecting Statement:

జనసమూహం యేసును ఎన్నుకుంటుదనే ఆశతో పిలాతు ఖైదీలను విడుదల చేయమని ప్రతిపాదించాడు కాని బదులుగా జనం బరబ్బ కోసం అడుగుతారు.

Now

పండుగలో ఖైదీలను విడుదల చేసే పిలాతు సంప్రదాయం గురించి మరియు బరబ్బను గురించి సందర్భ సమాచారమును రచయిత చెప్పుటకు మారినప్పుడు ప్రధాన కథనా క్రమములో విరామమును గుర్తించుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)