te_tn/mrk/15/01.md

1.7 KiB

Connecting Statement:

ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు మరియు మహా సభకు చెందిన సభ్యులు యేసుని పిలాతుకు అప్పగించినప్పుడు వారు యేసు చాల చెడ్డ పనులు చేసారని ఆరోపించారు. వారు చెప్పినది నిజమేనా అని పిలాతు అడిగినప్పుడు, యేసు అతనికి సమాధానం చెప్పలేదు.

bound Jesus and led him away

వారు యేసును బంధించమని ఆజ్ఞాపించారు, కాని సైనికులు ఆయనను బంధించి దూరంగా నడిపించేవారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యేసును బంధించమని ఆజ్ఞాపించారు, తరువాత ఆయనను తీసుకు వెళ్ళారు” లేక “వారు యేసును బంధించమని సైనికులకు ఆజ్ఞాపించారు మరియు వారు ఆయనను దూరంగా నడిపించేవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

They handed him over to Pilate

వారు యేసును పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు మరియు తమ నియంత్రణలో ఉన్న యేసును అతనికి అప్పగించారు.