te_tn/mrk/13/32.md

2.5 KiB

that day or that hour

ఇది మనుష్యకుమారుడు తిరిగి వచ్చే కాలమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ రోజు” లేక “మనుష్యకుమారుడు తిరిగి వచ్చే కాలం” లేక “నేను తిరిగి వచ్చే రోజు లేక కాలం” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

no one knows, not even the angels in heaven, nor the Son, but the Father

ఈ మాటలు మనుష్యకుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియని వారిలో కొందరికి తెలియచేస్తుంది, భిన్నంగా ఆయన ఎప్పుడు వస్తాడో తండ్రికి మాత్రమే తెలుసు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరికీ తెలియదు- పరలోకములోని దేవదూతలకు లేక కుమారునికి తెలియదు-కాని తండ్రి” లేక “పరలోకంలోని దేవదూతలకు లేక కుమారునికి తెలియదు; తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the angels in heaven

ఇక్కడ “పరలోకం” అంటే దేవుడు నివసించే స్థలమును గురించి తెలియచేస్తుంది.

but only the Father

మనుష్యసంబంధమైన తండ్రిని గురించి తెలియచేయుటకు మీ భాష సహజంగా ఉపయోగించే అదే మాటతో “తండ్రి” అని అనువదించడం మంచిది. ఆలాగే ఇది శబ్దలోపమైయున్నది, కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడో తండ్రికి తెలుసు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని తండ్రికి మాత్రమే తెలుసు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)