te_tn/mrk/13/31.md

1.2 KiB

Heaven and earth

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు గ్రహాలు మరియు భూమియంతా అకాశామంతటి గురించి తెలియచేయుటకు ఈ రెండు విపరీతాలు ఇవ్వబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశం, భూమి, మరియు వాటిలో ఉన్న సమస్తం” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

will pass away

ఉనికి లో ఉండదు. ఇక్కడ ఈ వాక్యభాగం ప్రపంచ అంతము గురించి తెలియచేస్తుంది.

my words will never pass away

యేసు మాటలు తమ శక్తిని కోల్పోకుండా, అవి శారీరికంగా ఎప్పుడూ చనిపోవు అనే విధంగా చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా మాటలు ఎన్నటికీ గతించవు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor