te_tn/mrk/13/30.md

949 B

Truly I say to you

ఇక్కడ చెప్పబడిన ప్రకటన ప్రాముఖ్యంగా ముఖ్యమైనదని ఇది తెలియచేస్తుంది మార్కు 3:28 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

will not pass away

ఎవరైనా చనిపోతున్నారని మాట్లాడుటకు ఇది మర్యాదపూర్వక మార్గమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోరు” లేక “అంతం కారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

until all of these things

“ విషయాలు” అనే మాటలు కష్ట కాలమును గురించి తెలియచేస్తుంది.