te_tn/mrk/13/25.md

1.6 KiB

the stars will be falling from the sky

దీని అర్థం అవి భూమిపై పడతాయని కాదు కాని అవి ఇప్పుడు ఉన్న చొటనుండి పడిపోతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నక్షత్రాలు ఆకాశం నుండి వాటి స్థానాల నుండి పడిపోతాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the powers that are in the heavens will be shaken

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశంలో ఉన్న శక్తులు కదలిపోతాయి” లేక “దేవుడు ఆకాశంలో ఉన్న శక్తులను కదలిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the powers that are in the heavens

ఆకాశంలోని శక్తివంతమైన విషయాలు. సాధ్యమయ్యే అర్థాలు 1) ఇది సూర్యుడు, చంద్రుడు, మరియు నక్షత్రాల గురించి తెలియచేస్తుంది లేక 2) ఇది శక్తివంతమైన ఆధ్యాత్మిక జీవులను గురించి తెలియచేస్తుంది.

in the heavens

ఆకాశంలో