te_tn/mrk/13/22.md

1.2 KiB

false Christs

తాము క్రీస్తు అని చెప్పుకునే ప్రజలు

so as to deceive

మోసగించుటకు లేక “మోసగించాలనే ఆశతో” లేక “మోసగించుటకు ప్రయత్నిస్తూ”

so as to deceive, if possible, even the elect

“ఎన్నుకోబడినవారు కూడా” అనే మాట కపట క్రీస్తులు మరియు కపట ప్రవక్తలు కొంతమందిని మోసం చేయాలని ఆశిస్తారని తెలియచేస్తుంది, కాని వారు ఎన్నుకోబడినవారిని మోసం చేయగలరో లేదో వారికి తెలియదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాధ్యమైతే మోసం చేయుటకు మరియు ఎన్నుకోబడినవారిని కూడా మోసం చేస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the elect

దేవుడు ఎన్నుకున్న ప్రజలు