te_tn/mrk/13/20.md

1.6 KiB

had shortened the days

దేవుడు సమయమును తగ్గించాడు. ఏ “రోజులు” అని తెలియచేసి చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాధ యొక్క రోజులను తగ్గించాడు” లేక “బాధ యొక్క సమయమూ తగ్గించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

no flesh would be saved

“మాంసం” అనే మాట మనుష్యులను గురించి తెలియచేస్తుంది, మరియు “రక్షింపబడినది” శారీరిక రక్షణను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవ్వరూ రక్షింపబడరు” లేక “అందరూ చనిపోతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

for the sake of the elect

ఎన్నుకున్నవారికి సహాయం చేయుటకు

the elect whom he chose

ఆయన ఎన్నుకున్నవారు” అనే మాటకు “ఎన్నుకోబడినవారు అని అర్థం. ప్రతి ఒక్కరిగా, దేవుడు ఈ ప్రజలను ఎన్నుకున్నాడని వారు నొక్కి చెప్పారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)