te_tn/mrk/13/16.md

544 B

let not go back

ఇది అతను ఇంటికి తిరిగి రావడం గురించి తెలియచేస్తుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన ఇంటికి తిరిగి రాకూడదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

to get his cloak

తన పై వస్త్రమును తెచ్చుకొనుటకు