te_tn/mrk/13/13.md

2.2 KiB

You will be hated by everyone

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

because of my name

యేసు తన గురించి తాను తెలియచేయుటకు “నా పేరు” అనే మారుపేరును ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా వలన” లేక “ఎందుకంటే మీరు నన్న నమ్ముతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the one who endures to the end, that person will be saved

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైతే చివరివరకు సహిస్తారో, దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు” లేక “చివరివరకు భరించే వారిని దేవుడు రక్షిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the one who endures to the end

ఇక్కడ “సహించడం” అంటే బాధపడతున్నప్పుడు కూడా దేవునికి నమ్మకంగా ఉండటము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైతే బాధపడతారో మరియు చివరి వరకు నమ్మకంగా ఉంటారో” అని వ్రాయబడి ఉంది (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to the end

సాధ్యమయ్యే అర్థాలు 1) “అతని జీవితాంతము వరకు” లేక 2) “ఆ కష్ట కాలం చివరివరకు”