te_tn/mrk/13/12.md

3.2 KiB

Brother will deliver up brother to death

ఒక సోదరుడు మరొక సోదరుడిని చంపే వ్యక్తుల నియంత్రణలో వేస్తాడు. లేక “సోదరులు తమ మరొక సోదరులను చంపే వ్యక్తుల నియంత్రణలో వేస్తారు.” ఇది చాల మంది వ్యక్తులకు చాలా సార్లు జరుగుతుంది. యేసు కేవలం ఒక వ్యక్తి లేక అతని సోదరుని గురించి మాట్లాడడం లేదు.

Brother ... brother

ఇది సోదరులను మరియు సోదరీలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ... వారి తోబుట్టువులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

a father his child

మరణమునకు అప్పగిస్తుంది” అనే మాటలు మునుపటి వాక్యభాగంలో నుండి అర్థమవుతాయి. కొంతమంది తండ్రులు తమ పిల్లలకు ద్రోహం చేస్తారు, ఈ ద్రోహం వారి పిల్లలను చంపుటకు కారణమవుతుందని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రులు తమ కుమారులను మరణమునకు అప్పగిస్తారు” లేక “తండ్రులు తమ పిల్లలకు ద్రోహం చేసి చంపబడుటకు వారిని అప్పగిస్తారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-ellipsis]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

Children will rise up against their parents

దీని అర్థం పిల్లలు తలిదండ్రులను వ్యతిరేకిస్తారు మరియు వారికి ద్రోహం చేస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లలు తలిదండ్రులను వ్యతిరేకిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

cause them to be put to death

అంటే తలిదండ్రులకు మరణ శిక్ష విధించాలని అధికారులు శిక్షిస్తారు. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తలిదండ్రులు మరణించుటకు అధికారులు శిక్షించుటకు కారణం” లేక “అధికారులు తలిదండ్రులను చంపుతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)