te_tn/mrk/13/10.md

609 B

But the gospel must first be proclaimed to all the nations

యేసు ఇంకా అంతం రాకముందే జరుగావలసిన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని అంతానికి ముందు సువార్త అన్ని జాతులకూ ప్రకటింపబడాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)