te_tn/mrk/13/08.md

1.6 KiB

will rise against

ఈ భాషీయము యొక్క అర్థం ఒకరిపై మరియొకరు పోరాడటం అయియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వ్యతిరేకంగా పోరాడతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

kingdom against kingdom

“లేచును” అనే మాటలు మునుపటి వాక్యభాగం నుండి అర్థమవుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “రాజ్యం మీదికి రాజ్యం లేచును” లేక “ఒక రాజ్య ప్రజలు మరొక రాజ్య ప్రజలకు విరుద్ధంగా పోరాడతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

These are the beginnings of birth pains

యేసు ఈ విపత్తులను ప్రసవించే ముందు కలిగే నొప్పులు లాంటివి అని మాట్లాడుతుంటాడు ఎందుకంటే వాటి తరువాత మరింత తీవ్రమైన విషయాలు జరుగుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సంగతులు స్త్రీ ఒక బిడ్డను ప్రసవించబోయే ముందు వచ్చే నొప్పులవలె ఉంటాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)