te_tn/mrk/13/07.md

1.1 KiB

hear of wars and rumors of wars

యుద్దాలు మరియు యుద్దాల గురించిన వార్తలు వింటారు. సాధ్యమయ్యే అర్థాలు 1) “దగ్గరగా ఉన్న యుద్దాల శబ్దాలు మరియు యుద్దాల వార్తలను వింటారు” లేక 2) “ప్రారంభమైన యుద్ధాల గురించి మరియు ప్రారంభించబోయే యుద్ధముల గురించి వార్తలు వింటారు”

but the end is not yet

కాని అది అంతం కాదు లేక “కాని అంతము వెంటనే జరుగదు” లేక “కాని అంతము తరువాత ఉంటుంది”

the end

ఇది బహుశా ప్రపంచ అంతమును గురించి తెలియచేస్తుంది.(చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)