te_tn/mrk/13/06.md

899 B

they will lead many astray

ఇక్కడ “తప్పు దోవ పట్టించడం” అనేది నిజం కాని దానిని ఒకరిని ఒప్పించుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చాలా మందిని మోసం చేస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in my name

సాధ్యమయ్యే అర్థాలు 1) “నా అధికారమును తనదని వాదిస్తారు” లేక 2) “దేవుడు వారిని పంపాడని చెప్పుకుంటారు” (చూడండి rc://*/ta/man/translate/figs-metonymy)

I am he

నేనే క్రీస్తును