te_tn/mrk/13/03.md

1.1 KiB

Connecting Statement:

దేవాలయ విద్వంసం మరియు ఏమి జరగబోతుందో అనే శిష్యుల ప్రశ్నలకు సమాధానంగా రాబోయే దినాలలో జరగబోయే దాని గురించి యేసు వారికి చెపుతాడు.

Now as he was sitting on the Mount of Olives opposite the temple, Peter

యేసు మరియు ఆయన శిష్యులు ఒలీవ కొండకు వెళ్ళారని స్పష్టంగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవాలయమునకు ఎదురుగా ఉన్న ఒలీవ కొండకు దగ్గరకు వచ్చిన తరువాత యేసు కూర్చున్నాడు. అప్పుడు పేతురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

privately

వారు ఏకాంతముగా ఉన్నప్పుడు