te_tn/mrk/13/02.md

1.5 KiB

Do you see these great buildings? Not one stone

ఈ ప్రశ్న కట్టడం యొక్క దృష్టిని ఆకర్షించుటకు ఉపయోగించబడుతుంది. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ గొప్ప కట్టడమును చూడండి! ఒక రాయి కూడా మిగలదు” లేక “మీరు ఇప్పుడు ఈ గొప్ప కట్టడలను చూస్తున్నారు కానీ ఒక రాయి కూడా మిగలదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion

Not one stone will be left on another which will not be torn down

శత్రు సైనికులు రాళ్ళను కూల్చి వేస్తారని సూచించబడింది. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శత్రు సైనికులు వచ్చి ఈ కట్టడలను నాశనం చేస్తారు కాబట్టి రాయి మీద రాయి ఒక్కటికూడా నిలువదు” (చూడండి” [[rc:///ta/man/translate/figs-explicit]]మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])