te_tn/mrk/13/01.md

931 B

General Information:

వారు దేవాలయ ప్రాంతమును విడచిపెట్టినప్పుడు హేరోదు నిర్మించిన గొప్ప అద్భుతమైన దేవాలయమునకు భవిష్యత్తులో జరగబోయే దానిని యేసు శిష్యులకు చెపుతాడు.

What wonderful stones and wonderful buildings

“రాళ్ళు” అనేవి భవనమును నిర్మించిన రాళ్ళను గురించి తెలియచేస్తుంది.ప్రత్యామ్నాయ తర్జుమా: “అద్భుతమైన భవానాలు మరియు అవి సిద్ధపరచిన అద్భుతమైన రాళ్ళు “ (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)