te_tn/mrk/12/37.md

562 B

calls him 'Lord,'

ఇక్కడ “ఆయన” అనే మాట యేసును గురించి తెలియచేస్తుంది.

so how can the Christ be David's son?

దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి యేసు దావీదు వంశీయుడు ఎలా అవుతాడో పరిశీలించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)