te_tn/mrk/12/31.md

965 B

You must love your neighbor as yourself

ప్రజలు తమను తాము ప్రేమిస్తున్నట్లుగానే ఒకరినొకరు ఎలా ప్రేమిస్తారో అదే ప్రేమతో పోల్చుటకు యేసు ఈ ఉపమాలంకారమును ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువానిని అంతగా ప్రేమించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

than these

ఇక్కడ “ఇవి” అనే మాట యేసు ప్రజలకు ఇప్పుడే చెప్పిన రెండు ఆజ్ఞల గురించి తెలియచేస్తుంది.