te_tn/mrk/12/26.md

2.0 KiB

that are raised

ఇది క్రీయాశీల క్రీయతో వ్యక్తపరచబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైతే లేపబడతారో” లేక “తిరిగి బ్రతుకుటకు ఎవరైతే లేపబడతారో” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the book of Moses

మోషే వ్రాసిన పుస్తకం

the account about the bush

ఇది మోషే పుస్తకములోని భాగమును గురించి తెలియచేస్తుంది, దేవుడు మోషేతో ఒక పొద నుండి మాట్లాడుతున్నప్పుడు ఆ పొద మండిపోతుంది కాని కాలిపోలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మండుతున్న పొద గురించిన వాక్యభాగం” లేక “మండుతున్న పొద గురించిన మాటలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the bush

ఇది చెట్టు కంటే చిన్నదిగా చెక్క మొక్కను గురించి తెలియచేస్తుంది.

how God spoke to him

దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు

I am the God of Abraham ... Isaac ... Jacob

అంటే అబ్రహాము, ఇస్సాకు మరియు యాకొబు దేవునిని ఆరాధిస్తారు. ఈ వ్యక్తులు శారీరికంగా మరణించారు కాని వారు ఇప్పటికీ అధ్యాత్మికంగా జీవించి ఉన్నారు మరియు ఇప్పటికీ దేవునిని ఆరాధిస్తున్నారు.