te_tn/mrk/12/22.md

1.2 KiB

The seven

ఇది అన్నదమ్ములందరి గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏడుగురు అన్నదమ్ములు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

The seven did not leave offspring

వారిలో ప్రతి సోదరుడు ఆ స్త్రీని పెళ్ళి చేసుకున్నారు మరియు ఆమెతో సంతానం కలుగకుండానే చనిపోయారు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చివరికి ఏడుగురు సోదరులు ఒకరి తరువాత ఒకరు పెళ్ళి చేసుకున్నారు, కాని వారిలో ఎవరితోనూ ఆమెకు సంతానం కలుగలేదు మరియు వారు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)