te_tn/mrk/12/20.md

1.0 KiB

There were seven brothers

సద్దూకయ్యులు వాస్తవంగా జరుగని పరిస్థితిని గురించి మాట్లాడతారు. ఎందుకంటే యేసు తాను అనుకున్నది సరైనదా మరియు తప్పు అని వారికి చెప్పాలని వారు కోరుకుంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకవేళ ఏడుగురు సోదరులు ఉంటే” (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

the first

మొదటి సోదరుడు

the first took a wife

మొదట ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకోవడం అంటే ఆమెను “తీసుకోవడం” గా చెప్పబడుతుంది.