te_tn/mrk/12/01.md

2.3 KiB

Connecting Statement:

యేసు ఈ ఉదాహరణను ప్రధాన యాజకులకు, శాస్త్రులకు మరియు పెద్దలకు వ్యతిరేకంగా చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

Then Jesus began to speak to them in parables

ఇక్కడ “వారు” అనే మాట మునుపటి అధ్యాయంలో యేసు మాట్లాడుతున్న ప్రధాన యాజకులను, శాస్త్రులను మరియు పెద్దలను గురించి తెలియచేస్తుంది.

put a hedge around it

అతను ద్రాక్షాతోట చుట్టూ ఒక గోడ కట్టాడు. ఇది వరుస పొదలు, కంచే లేక రాతి గోడ కావచ్చు.

dug a pit for a winepress

దీని అర్థం అతను రాయి మీద ఒక గోయ్యిని చెక్కాడు ఇది పిండిన ద్రాక్షారసమును సేకరించుటకు ఉపయోగించే గానుగ తొట్టి యొక్క దిగువ భాగం అవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గానుగ కోసం ఒక గోయ్యిని రాతిగా చెక్కారు” లేక “గానుగ నుండి రసం సేకరించుటకు ఒక తొట్టిని చేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

leased the vineyard to vine growers

యజమాని ఇప్పటికి ద్రాక్షాతోటను కలిగియున్నాడు, కానీ అతను ద్రాక్షారస రైతులకు దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి అనుమతించాడు. ద్రాక్షలు పండినప్పుడు, కొన్నిటిని యజమానునికి ఇచ్చి మిగిలిన వాటిని వారు ఉంచుకోవాలి.