te_tn/mrk/11/32.md

2.1 KiB

But if we say, 'From men,'

ఇది బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క మూలాధారము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కానీ ఒక వేళ మనం ‘మనుష్యుల నుండి అని అంటే’” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

From men

మనుష్యుల నుండి

But if we say, 'From men,' ... .

ఈ సమాధానం ఇస్తే వారు ప్రజలతో బాధపడతారని మత పెద్దలు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యుల నుండి అని మనం చెప్తే అది మంచిది కాదు” లేక “కాని అది మనుష్యుల నుండి అని చెప్పుటకు మనం ఇష్టపడం.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]]మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

They were afraid of the people

యోహాను ఇచ్చే బాప్తిస్మము మనుష్యులనుండి వచ్చినది అని మతనాయకులు ఎందుకు చెప్పకూడదని రచయిత మార్కు వివరించాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. “ప్రజలకు భయపడడం వలన వారు ఒకరితో నొకరు ఇలా అన్నారు” లేక “యోహాను యొక్క బాప్తిస్మము మనుష్యుల నుండి వచ్చింది అని వారు చెప్పుటకు ఇష్టపడలేదు ఎందుకంటే వారు ప్రజలకు భయపడ్డారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)