te_tn/mrk/11/24.md

689 B

Therefore I say to you

కాబట్టి నేను మీకు చెప్తాను (చూడండి: rc://*/ta/man/translate/grammar-connect-words-phrases)

it will be yours

మీరు అడిగిన దానిని దేవుడు అందిస్తాడు కాబట్టి ఇది జరుగుతుందని అర్థమవుతుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: \n“దేవుడు దానిని మీకు ఇస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)