te_tn/mrk/11/20.md

944 B

Connecting Statement:

శిష్యులకు దేవునిపై విశ్వాసం ఉండాలని గుర్తు చేయుటకు యేసు అంజూరపు చెట్టు యొక్క ఉదాహరణను ఉపయోగిస్తాడు.

As they walked by

ఆ దారిన నడుస్తున్నాడు

the fig tree withered away to its roots

చెట్టు ఎండిపోయిందని స్పష్టం చేయుటకు ఈ ప్రకటనను తర్జుమా చేయండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంజూరపు చెట్టు వేరులతో సహా ఎండిపోయియున్నది మరియు చనిపోయినది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

withered away

ఎండిపోయింది