te_tn/mrk/11/15.md

889 B

They came

యేసు మరియు ఆయన శిష్యులు వచ్చారు

began to cast out those who were selling and those who were buying in the temple

యేసు ఈ ప్రజలను దేవాలయం నుండి తరిమివేస్తున్నాడు. దీనిని స్పష్టంగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “అమ్మేవారిని మరియు కోనేవారిని దేవాలయం నుండి తరిమి కొట్టడం ప్రారంభించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

those who were selling and those who were buying

కొనుగోలు చేయువారు మరియు అమ్మకం చేయు ప్రజలు