te_tn/mrk/11/09.md

1.7 KiB

those who followed

ఆయను వెంబడించినవారు

Hosanna

ఈ మాటకు “మమ్మల్ని రక్షించండి” అని అర్థం, కాని వారు దేవుని స్తుతించాలనుకున్నప్పుడు ప్రజలు కూడా ఆనందంగా అరిచారు. మీరు దానిని ఉపయోగించిన ప్రకారం తర్జుమా చేయవచ్చు లేక మీ భాష యొక్క మాటను లేఖన పద్ధతిని ఉపయోగించి “హోసన్నా” అని వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుణ్ణి స్తుతించండి” (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)

Blessed is the one who comes

ఇది యేసును గురించి తెలియచేస్తుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు ధన్యుడవు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in the name of the Lord

ఇది ప్రభువు అధికారానికి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు యొక్క అధికారం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Blessed is

దేవుడు దివించునుగాక