te_tn/mrk/11/08.md

1.3 KiB

Many people spread their garments on the road

ముఖ్యమైన వ్యక్తుల ముందు వారిని గౌరవించుటకు దారి పై వస్త్రాలు వేయడం ఒక సంప్రదాయమైయున్నది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను గౌరవించుటకు చాలా మంది తమ వస్త్రాలను దారి పొడవున పరిచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

and others spread branches they had cut from the fields

ముఖ్యమైన వ్యక్తుల ముందు వారిని గౌరవించుటకు దారి పై తాటి కొమ్మలు వేయడం ఒక సంప్రదాయమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇంకొందరు ఆయనను గౌరవించుటకు పొలాలలోనుండి కొమ్మలను నరికి దారి పొడవున పరిచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)