te_tn/mrk/11/06.md

911 B

They spoke

వారు స్పందించారు

as Jesus had told them

యేసు ప్రతిస్పందించమని చెప్పినట్లు. గాడిద పిల్లను తీసుకోవడం గురించి ప్రజల ప్రశ్నలకు స్పందించమని యేసు వారికి చెప్పినట్లు ఇది తెలియచేస్తుంది.

they gave them permission

దీని అర్థం వారు ఏమి చేస్తున్నారో కొనసాగించుటకు వారు అనుమతించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గాడిదను వారు తమతో తీసుకువెళ్ళనివ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)