te_tn/mrk/11/03.md

1.0 KiB

Why are you doing this

“ఇది” అనే మాట దేనిని గురించి తెలియచేస్తుందో స్పష్టంగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకు మీరు విప్పారు మరియు గాడిద పిల్లను ఎందుకు తీసుకుంటున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

has need of it

ఇది అవసరం

they will immediately send it back here

యేసు దానిని ఉపయోగించడం పూర్తయిన వెంటనే దాన్ని తిరిగి పంపుతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనకు ఇక అవసరం లేనప్పుడు వెంటనే దానిని తిరిగి పంపుతాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)