te_tn/mrk/09/38.md

1.4 KiB

John said to him

యోహాను యేసుతో చెప్పాడు

driving out demons

దయ్యాలను పంపివేయడం. ఇది మనుష్యుల నుండి దయ్యాలను వెళ్ళగొట్టడమును గురించి తేలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజల నుండి దయ్యాలను వెళ్ళగొట్టడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in your name

ఇక్కడ ‘పేరు” అనేది యేసు అధికారం మరియు శక్తితో కలసి ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ పేరిట అధికారం ద్వారా” మరియు “మీ పేరిట శక్తి ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

he does not follow us

అతను వారి శిష్యుల సమూహంలో లేడని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను మనలో ఒకడు కాదు” లేక “అతను మనతో నడువడు” చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)