te_tn/mrk/09/34.md

931 B

they were silent

వారు చర్చిస్తున్న విషయాలను యేసుకు చెప్పుటకు సిగ్గు పడుతున్నందున వారు మౌనంగా ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు సిగ్గుపడుతున్నందున వారు మౌనంగా ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

about who was the greatest

ఇక్కడ “గొప్ప” అనేది శిష్యులలో “గొప్పవాడు” అనే దాని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిలో గొప్పవాడు ఎవరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)