te_tn/mrk/09/12.md

1.6 KiB

Elijah does come first to restore all things

ఇలా చెప్పడం ద్వారా ఏలియా మొదట వస్తాడని యేసు దృఢపరచాడు.

Why then is it written ... be despised?

మనుష్యకుమారుడు బాధపడాలి మరియు తృణీకరించబడాలి అని లేఖనాలు కూడా బోధిస్తున్నాయని యేసు తన శిష్యులకు గుర్తు చేయుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇది ఒక ప్రకటనగా వ్యక్తపరచబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యకుమారుని గురించి వ్రాయబడిన వాటిని కూడా మీరు పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన చాలా విషయాలలో బాధపడాలి మరియు ద్వేషింపబడాలి అని లేఖనములు చెబుతున్నాయి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

be despised

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ఆయనను తిరస్కరిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)