te_tn/mrk/08/intro.md

3.2 KiB

మర్కు సువార్త 08వ అధ్యాయములోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు

రొట్టె

యేసు ఒక అద్భుతం చేసి పెద్ద జన సమూహమునకు రొట్టెలు అందించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆహారమును అందించాడని బహుశా వారు ఆలోచించారు.

\nమధు శిలీంద్రం అనేది రొట్టెలు కాల్చుటకు ముందే రొట్టెను పెద్దదిగా మార్చే పదార్థం. ఈ అధ్యాయంలో, ప్రజలు ఆలోచించే, మాట్లాడే మరియు పనిచేసే విధానమును మార్చే విషయాల కోసం మధు శిలీంద్రమును యేసు ఒక రూపకఅలంకారము వలే ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

“వ్యభిచారం చేసే తరం”

యేసు ప్రజలను వ్యభిచారం చేయు తరం అని పిలచినప్పుడు, వారు దేవునికి నమ్మకముగా లేరని ఆయన వారికి చెప్తున్నాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/faithful]] మరియు [[rc:///tw/dict/bible/kt/peopleofgod]])

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

అలంకారిక ప్రశ్నలు

శిష్యులకు బోధించే రెండింటి మార్గంగా (మార్కు 8:17-21) మరియు ప్రజలను గద్దించుటకు(మార్కు 8:12) యేసు అనేక అలంకారిక ప్రశ్నలను ఉపయోగించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

వైపరీత్యం

వైపరీత్యం అనేది అసాధ్యమైన దానిని వివరించుటకు కనిపించే నిజమైన ప్రకటనయైయున్నది. యేసు “తన ప్రాణమును కాపాడుకొనేవాడు దానిని కోల్పోతాడు, నా కోసం ప్రాణాలు పోగొట్టుకునేవాడు దానిని కనుగొంటాడు” అని చెప్పినప్పుడు యేసు ఒక శాస్త్ర విరుద్ధమైన మాటను ఉపయోగిస్తాడు. (మార్కు 8:35-37).