te_tn/mrk/08/38.md

1.4 KiB

is ashamed of me and my words

నాకు మరియు నా సందేశమునకు సిగ్గు

in this adulterous and sinful generation

యేసు ఈ తరమును “వ్యభిచారి” అని మాట్లాడుతాడు, అంటే వారు దేవునితో తమ సంబంధంలో నమ్మకద్రోహులు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి వ్యతిరేకంగా వ్యభిచారం చెసిన మరియు చాలా పాపాత్ములైన ఈ తరం ప్రజలలో” లేక “ఈ తరం ప్రజలలో దేవునికి నమ్మక ద్రోహం మరియు చాలా పాపాత్ములైన వారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The Son of Man

ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

when he comes

అతను తిరిగి వచ్చినప్పుడు

in the glory of his Father

యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనకు తన తండ్రిలాగే మహిమ ఉంటుంది.

with the holy angels

పవిత్ర దేవదూతలతో కలసి