te_tn/mrk/08/36.md

1.7 KiB

What does it profit a person to gain the whole world and then forfeit his soul?

దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి ప్రపంచమంతా సంపాదించినా, అతను తన ప్రాణాలను పోగొట్టుకుంటే అది అతనికి ప్రయోజనం కలిగించదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

to gain the whole world and then forfeit his soul

ఇది “అయితే” అనే మాటతో ప్రారంభమయ్యే స్థితిగా కూడా వ్యక్తపరచబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ప్రపంచమంతా సంపాదించి తన ప్రాణమును కోల్పోతే”

to gain the whole world

“ప్రపంచమంతా” అనే మాట గొప్ప సంపాదనకు అతిశాయోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను కోరుకున్న ప్రతిదానిని ఎప్పుడైనా పొందుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

to forfeit

దేనినైనా విడచిపెట్టడం అంటే దానిని పోగొట్టుకొనడం లేక మరొక వ్యక్తి దానిని తీసుకువెళ్ళడం.