te_tn/mrk/08/33.md

1.3 KiB

Connecting Statement:

యేసు మరణించి లేవాలని కోరుకోనందుకు పెతురును మందలించిన తరువాత యేసు తన శిష్యులకు మరియు ప్రజలకు తనను ఎలా అనుసరించాలో చెపుతాడు.

Get behind me, Satan! For you are not setting your mind

పేతురు సాతను వలె ప్రవర్తిస్తున్నాడని యేసు చెప్పిన మాటల అర్థమైయున్నది, ఎందుకంటే దేవుడు యేసును పంపిన పనిని నెరవేర్చకుండా ఆయనను ఆపేందుకు పేతురు ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా వెనుకకు వెళ్ళు, ఎందుకంటే నీవు సాతనులా వ్యవహరిస్తున్నావు! నీవు క్రమపరచటం లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Get behind me

నా నుండి దూరంగా వెళ్ళు