te_tn/mrk/08/15.md

1.1 KiB

Keep watch and be on guard

ఈ రెండు మాటలకూ సాధారణమైన అర్థం ఉంది మరియు నొక్కి చెప్పుట కోసం ఇక్కడ పునరావృతమవుతుంది. వాటిని కలపవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గమనించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

the yeast of the Pharisees and the yeast of Herod

ఇక్కడ యేసు తన శిష్యులతో అర్థం కాని రూపకఅలంకారములో మాట్లాడుతున్నాడు. యేసు పరిసయ్యుల బోధలను పులిపిండితో పోలుస్తున్నాడు, శిష్యులు దానిని అర్థం చేసుకోనందున మీరు దీనిని తర్జుమా చేయునప్పుడు మీరు దీనిని వివరించకూడదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)