te_tn/mrk/07/intro.md

2.4 KiB

మర్కు సువార్త 07వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతారు. పాత నిబంధనలోని వాక్యాలైన 7:6-7 లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు

చేతులు కడుగుకొనుట

పరిసయ్యులు మురికిగా ఉన్న చాలా వస్తువులను కడుగుతారు ఎందుకంటే వారు మంచివారని దేవుడు అనుకోవాలని ఇలా చేస్తారు. చేతులు మురికిగా లేకపోయినా వారు తినడానికి ముందు వారు చేతులు కడుగుకుంటారు. మరియు మోషే ధర్మశాస్త్రం కూడా వారు ఇది చేయవలసి ఉందని చెప్పలేదు. వారు చేసేది తప్పు అని యేసు వారితో చెప్పాడు. మరియు ప్రజలు సరైన పనులను ఆలోచించడం మరియు చేయడం ద్వారా దేవుని సంతోషపరుస్తారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] మరియు [[rc:///tw/dict/bible/kt/clean]])

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

“ఎఫ్ఫతా”

ఇది ఒక అరామిక్ పదమైయున్నది. మార్కు అది ధ్వనించే విధంగా గ్రీకు అక్షరాలను ఉపయోగించి వ్రాసాడు మరయు దాని అర్థం ఏమిటనేది వివరించాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)