te_tn/mrk/07/35.md

865 B

his ears were opened

అంటే అతను వినగాలిగాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని చెవులు తెరచుకున్నాయి మరియు అతను వినగాలిగాడు” లేక “అతను వినగలిగాడు”

the band of his tongue was released

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన నాలుక మాట్లాడకుండా నిరోధించిన వాటిని యేసు తీసివేసాడు” లేక “యేసు అతని నాలుకను సడలించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)