te_tn/mrk/07/34.md

1.1 KiB

looked up to heaven

దేవుడు నివసించే ప్రదేశంతో సంబంధం ఉన్న ఆకాశం వైపు ఆయన చూసాడని దీని అర్థం.

Ephphatha

ఇక్కడ రచయిత అరామిక్ పదము ద్వారా దేని గురించో తెలియచేస్తాడు. మీ వర్ణమాల ఉపయోగించి మీ భాషలోకి వచ్చినట్లుగా ఈ మాటను అనుకరించాలి. (చూడండి: rc://*/ta/man/translate/translate-transliterate)

sighed deeply

దీని అర్థం అతను నిట్టుర్పు విడచాడు లేక వినగలిగే సుదీర్ఘ లోతైన శ్వాసను విడచిపెట్టాడు. ఇది మనిషి పట్ల యేసుకున్న సానుభూతిని చూపిస్తుంది.

said to him

మనిషితో అన్నారు